Onion Prices : కన్నీరు తెప్పిస్తున్న ఉల్లి ధర .. తగ్గేదే లేదంటూ 70 చేరిన ఉల్లి

మొన్న టమాటా.. నేడు ఉల్లి.. ప్రజల చేత కంగుతినిపిస్తుంది. నెల రోజులుగా ఉల్లి ధర రూ.60 నుంచి 70 పై మాటే. ఉల్లిపాయ రేటు తగ్గుతుందని మధ్యతరగతి ప్రజలు ఎదురు చూస్తున్న.. ధరలు మాత్రం పక్క మోట్టూ కూడా దిగడంలేదు. అంతకంతకు పెరుగుతునే పోతుంది. నిజానికి మార్కెట్ లోకి కొత్త పంట వస్తుండడంతో రేటు తగ్గుతుందని భావించినా పరిస్తితి మారలేదు. దీనికి కారణం ధలరీలు, కమీషన్‌ ఏజెంట్ల, వ్యాపారుల మాయాజాలం కూడా కారణమని ఆరోపణలు విన్పిస్తున్నాయి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 21 November 2023, 12:32 PM IST

Published : 
  • 21 November 2023, 12:32 PM IST

Exit mobile version