ఐపీఎల్ మెగావేలం డేట్స్ ఖరారైనప్పటి నుంచి అభిమానుల ఆతృత అంతకంతకూ పెరిగిపోతోంది. వేలంలో ఎవరికి అత్యధిక ధర వస్తుంది… యువ ఆటగాళ్ళలో ఎవరు జాక్ పాట్ కొడతారన్న దానిపై ఎడతెగని చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ రిషబ్ పంత్ హాట్ టాపిక్ గా మారిపోయాడు
