dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Irfan Pathan

#Irfan Pathan

Pathan comments on pant on mega auction

అతనికే అత్యధిక ధర, రికార్డులు బద్దలేనన్న పఠాన్

November 19, 2024 | 07:45 PM

ఐపీఎల్ మెగావేలం డేట్స్ ఖరారైనప్పటి నుంచి అభిమానుల ఆతృత అంతకంతకూ పెరిగిపోతోంది. వేలంలో ఎవరికి అత్యధిక ధర వస్తుంది... యువ ఆటగాళ్ళలో ఎవరు జాక్ పాట్ కొడతారన్న దానిపై ఎడతెగని చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ రిషబ్ పంత్ హాట్ టాపిక్ గా మారిపోయాడు

What do those sitting outside know thats why dhoni comes to bat late

Mahendra Singh Dhoni : బయట కూర్చున్నవాళ్ళకి ఏం తెలుసు ? ధోనీ లేట్ గా బ్యాటింగ్ కు వచ్చేది అందుకే

May 7, 2024 | 05:44 PM

ఐపీఎల్ (IPL) 17వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) చివరిలో బ్యాటింగ్‌కు రావడంపై చర్చ జోరుగా సాగుతోంది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆలస్యంగా ధోనీ బరిలోకి దిగడంపై మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్ విమర్శించారు.

Pathan who showed his wife after 8 years is no less than heroines

Pathan : 8ఏళ్ల తర్వాత భార్యను చూపించిన పఠాన్‌.. హీరోయిన్లకు ఏ మాత్రం తక్కువ కాదు..

February 4, 2024 | 02:06 PM

క్రికెట్‌కు రిటైర్మెంట్‌ (Cricket Retirement) ప్రకటించిన పఠాన్.. క్రికెట్‌ మాత్రం వదలలేదు. ప్రస్తుతం కామెంటరీ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. కామెంటేటర్‌గా ఎంత యాక్టివ్‌గా ఉంటాడో.. సోషల్‌ మీడియాలోనూ అదే లెవల్‌ యాక్టివ్‌గా ఉంటాడు ఇర్ఫాన్‌. తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను పోస్ట్ చేస్తుంటాడు.

Afghan cricketers were overjoyed after winning the world cup 2023 against pakistan

World Cup 2023 : పఠాన్ ముందు పౌరుషాలు..

November 10, 2023 | 04:12 PM

ప్రపంచ కప్ 2023 లో పాకిస్థాన్‌పై విజయం సాధించగానే అఫ్గాన్‌ క్రికెటర్లు ఆనందంలో మునిగిపోయారు. చెపాక్‌ మైదానమంతా కలియ తిరుగతూ తమకు మద్దతు తెలిపిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam