Payal Rajput : ప్రియుడి తల పగలగొట్టిన పాయల్‌ రాజ్‌పుత్‌

పాయల్‌ రాజ్‌పుత్‌ (Payal Rajput) తన ప్రియుడి తల పగలకొట్టింది. అందులోనూ ప్రేమికులరోజు ఈ పని చేసి వీడియోను ధైర్యంగా ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. లవర్‌ నచ్చకపోతే.. బ్రేకప్‌ చెప్పాలి. అంతేగానీ.. ఇలా ఇంజురీ చేయడం ఏంటంటున్నారు నెటిజిన్లు. ఆర్‌ఎక్స్‌ 100 తో మంచి హిట్‌ అందుకున్నా.. ఆ తరువాత పాయల్‌ రాజ్‌పుత్‌కు మంచి అవకాశాలు రాలేదు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 18 February 2024, 1:05 PM IST

Published : 
  • 18 February 2024, 1:05 PM IST

Exit mobile version