RAIN ALERT: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీ, తెలంగాణలో పలు చోట్ల వానలు

తెలంగాణ వ్యాప్తంగా ఫిబ్రవరి 26 వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శని, ఆది, సోమ.. ఈ మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. ఉదయం వేళల్లో పొగమంచు కురిసే అవకాశం ఉంది.

Post Published By: narender Thiru
Updated : 24 February 2024, 7:16 PM IST

Published : 
  • 24 February 2024, 7:16 PM IST

Exit mobile version