స్టూడెంట్ ని రేప్ చేసి 30 వేలు ఇచ్చాడు… చివరికి ఆ పాప…!
ఒకవైపు కోల్‌కతాలో మహిళా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం మరియు హత్యపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్న తరుణంలో, ఉత్తరప్రదేశ్ లోని సోన్ భద్రలో 14 ఏళ్ల బాలిక తన ఉపాధ్యాయుడి చేతిలో అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయిన ఘటన వెలుగులోకి వచ్చింది.