dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » Uttar Pradesh

#Uttar Pradesh

Raped by school teacher in up dies after months of treatment

స్టూడెంట్ ని రేప్ చేసి 30 వేలు ఇచ్చాడు… చివరికి ఆ పాప…!

August 17, 2024 | 01:37 PM

ఒకవైపు కోల్‌కతాలో మహిళా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం మరియు హత్యపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్న తరుణంలో, ఉత్తరప్రదేశ్‌ లోని సోన్‌ భద్రలో 14 ఏళ్ల బాలిక తన ఉపాధ్యాయుడి చేతిలో అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయిన ఘటన వెలుగులోకి వచ్చింది.

Big price for bhuvi in up t20 league lucknow bought for a huge amount

UP T20 : యూపీ టీ20 లీగ్ లో భువికి భారీ ధర.. భారీ మొత్తానికి కొన్న లక్నో

July 29, 2024 | 05:09 PM

టీమిండియా (Team India) సీనియర్ పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ (Team India) ను అంతర్జాతీయ క్రికెట్ (International Cricket) లో చూసి చాలా రోజులైపోయింది.

Death threats to asaduddin owaisi

Asaduddin Owaisi : అసదుద్దీన్‌ ఒవైసీ కి హత్య బెదిరింపులు..

July 19, 2024 | 12:40 PM

హైదరబాద్ ఎంపీని చంపేస్తామంటూ బెదిరింపులు.. తనను హతమారుస్తామని SMSలు, ఫోన్‌కాల్స్‌లో బెదిరింపులు వస్తున్నాయని MIM చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

The angry snake bit the same person 7 times in 40 days

Snake Vengeance : పగబట్టిన పాము.. ఒకే వ్యక్తిని 40 రోజుల్లో 7 సార్లు కాటు

July 13, 2024 | 05:00 PM

ఓ వ్యక్తిపై కాలనాగు పగబట్టింది. వరుస కాట్లలో బెంబేలుత్తిస్తోంది. ఎక్కడికి వెళ్లినా వెంటాడి మరీ కాటేస్తోంది. 40 రోజుల వ్యధిలో ఒకే పాము అదే వ్యక్తిని 7 సార్లు కాటేసింది.

Fatal accident in up 18 people died

UP Accident : యూపీలో ఘోర ప్రమాదం.. 18 మంది దుర్మరణం..

July 10, 2024 | 10:15 AM

ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. యూపీ రాజధాని లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై పాల ట్యాంకర్‌ను డబుల్ డెక్కర్ బస్సు ఢీకొట్టింది.

Death toll rises to 121 in hathras stampede bhole baba on the run

Bhole Babu : హాథ్రాస్ తొక్కిస‌లాట‌లో 121కి చేరిన మృతుల సంఖ్య.. పరారీలో ‘భోలే బాబా’

July 3, 2024 | 11:22 AM

ఉత్తర్‌ప్రదేశ్‌ లోని హాథ్రస్ మతపరమైన కార్యక్రమంలో తొక్కిసలాట మృతుల సంఖ్య 121కు చేరుకుంది.

The scepter tussle started again in the new parliament the opposition is criticizing the installation of the scepter on the wall next to the speakers chair in the lok sabha

Sengol : రాజదండం పై మళ్లీ రగడ.. పార్లమెంటులో రాజదండం తీసేయండి

June 27, 2024 | 05:30 PM

నూతన పార్లమెంట్ లో మళ్లీ మొదలైన రాజదండ రగడ.. లోక్‌సభలో రాజ దండాన్ని స్పీకర్‌ చైర్‌ పక్కన గోడకు అమర్చటంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. రాజదండానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో రాజదండం స్థానంలో రాజ్యాంగ ప్రతిని అమర్చాలని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆర్‌కే చౌదరీ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాశారు.

No house no own car one will be shocked to see modis assets

Narendra Modi : ఇల్లు లేదు, సొంత కారు లేదు.. మోడీ ఆస్తులు చూస్తే షాకౌతారు

May 15, 2024 | 01:03 PM

దేశంలో పార్లమెంట్‌ ఎన్నికల (Parliament Elections) సందడి కొనసాగుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో నాలుగో దశ లోక్ సభ ఎన్నికలు ముగిశాయి.

200 pakistani pilgrims to ayodhya

Ayodhya, Pakistani pilgrims : అయోధ్యకు 200 మంది పాకిస్థానీ యాత్రికులు…

May 4, 2024 | 12:18 PM

అయోధ్య ప్రపంచంలో ఒకే పేరు.. ఒకటే ఆలయం.. రాముడి జన్మస్థలం.. ఉత్తరప్రదేశ్లోని (Uttar Pradesh) అయోధ్య రామమందిరానికి (Ayodhya Ram Temple) ప్రతిరోజూ వేల మంది వచ్చి రామ్లల్లాను దర్శించుకుంటున్నారు.

Goods train derailed in ayodhya

Ayodhya Goods Train : అయోధ్య లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు..

April 21, 2024 | 09:19 AM

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య జంక్షన్ (Ayodhya Junction) సమీపంలో నిన్న సాయంత్రం గూడ్స్ రైలుకు చెందిన పలు బోగీలు పట్టాలు (Goods Train) తప్పాయి. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది మరియు ప్రస్తుతానికి, ఎటువంటి ప్రాణనష్టం నివేదించబడలేదు.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam