Amarnath Yatra 2024 : అమర్‌నాథ్ యాత్రకు రికార్డు స్థాయిలో యాత్రికులు… 29 రోజుల్లో 4.51 లక్షల మంది దర్శనం

అమర్‌నాథ్ యాత్రకు రికార్డు స్థాయిలో భక్తులు తరలి వస్తున్నారు. జూన్ 29 వ తేదీన ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్రకు రోజూ వేలాది మంది భక్తులు హిమాలయాల్లోని ఆ మంచు శివలింగం దర్శనం కోసం వెయ్యి కళ్లతో వేచి చూస్తున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 28 July 2024, 2:00 PM IST

Published : 
  • 28 July 2024, 2:00 PM IST

Exit mobile version