రికార్డులు, వివాదాలు, వ్యసనాలు.. కాంబ్లీ కెరీర్ ఓ గుణపాఠం
మనం ఎలా నడుచుకుంటామో అదే మన లైఫ్ ను డిసైడ్ చేస్తుంది. ఆటల్లో టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోదు.. దానికి తగ్గ కృషి , పట్టుదల.. అన్నింటికీ మించి క్రమశిక్షణ చాలా ముఖ్యం… అది లేకుంటే ఎవ్వరూ కూడా కెరీర్ లో ఎదగలేరు..