సచిన్ కొడుకు ఫ్లాప్ షో, గోవా తుది జట్టు నుంచి ఔట్
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ తనయుడు అర్జున్ తెందుల్కర్ క్రికెట్ కెరీర్ పేలవంగా నడుస్తుంది. అర్జున్ తండ్రికి తగ్గ తనయుడు అన్న బిరుదును ఇంకా పొందలేకపోతున్నాడు. వరుస వైఫల్యాలు అతన్ని వెంటాడుతున్నాయి. బౌలింగ్, బ్యాటింగ్లో ఆశించిన స్థాయిలో రాణించడం లేదు.