RK Beach Navy Exercises : యుద్ద భూమిగా మారిన ఆర్కే బీచ్.. సాగర తీరంలో యుద్ద విన్యాసాలు

యుద్ద భూమిగా మారిన ఆర్కే బీచ్.. సాగర తీరంలో యుద్ద విన్యాసాలు

Post Published By: Suresh Dialtelugu
Updated : 11 December 2023, 1:03 PM IST
1 / 42 \"Zoom\"సాగర జలాలపై యుద్ధ విమానాల కవాతు..
2 / 42 \"Zoom\"గగనతలంలో హెలికాప్టర్ల పహారా..
3 / 42 \"Zoom\"హెలికాప్టర్ల నుంచి మెరుపు వేగంతో దిగిన కమాండోలు..
4 / 42 \"Zoom\"సాయంత్రం 4.20 గంటలకు ప్రారంభమైన విన్యాసాలు సుమారు రెండు గంటలపాటు నిర్విరామంగా సాగి నగరవాసులను అబ్బురపరిచాయి.
5 / 42 \"Zoom\"పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో ఓ యుద్ధనౌక
6 / 42 \"Zoom\"ఈవేడుకలకు ముఖ్య అతిథిగా గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, జిల్లా ఇన్‌చార్జి మంత్రి విడదల రజిని, ఐటీ శాఖా మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ హాజరయ్యారు.
7 / 42 \"Zoom\"యుద్ధ విన్యాసాలు వీక్షిస్తున్న కుటుంబ సభ్యులు
8 / 42 \"Zoom\" యుద్ద విన్యాసాలను తిలకిస్తున్న ఏపీ గవర్నర్ అబ్దుల్‌ నజీర్‌
9 / 42 \"Zoom\"ఈ వేడుకలకు ప్రస్తుత, మాజీ నేవీ అధికారులు హాజరు
10 / 42 \"Zoom\"నేవీ డే వేడుకలు త్రివర్ణ పతాకం రంగులను వెదజల్లేలా పేల్చిన బాంబులతో ప్రారంభమయ్యాయి.
11 / 42 \"Zoom\"యుద్ద సమయంలో ప్యారశుట్ తో ఆర్మీ
12 / 42 \"Zoom\" ఏటా డిసెంబరు నాలుగో తేదీన నిర్వహించే వేడుకలను ఈ ఏడాది మిచౌంగ్‌ తుఫాన్‌ నేపథ్యంలో ఆదివారం నిర్వహించారు.
13 / 42 \"Zoom\"శత్రుమూకలపై నేవీ కమెండోల దాడులు..
14 / 42 \"Zoom\" వెరసి బీచ్‌ రోడ్డులో నేవీ విన్యాసాలు యుద్ధ వాతావరణాన్ని తలపించాయి.
15 / 42 \"Zoom\"అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్ల సహాయంతో లెఫ్టెనెంట్‌ కమాండర్‌ విక్రమ్‌ కంక్రివాల్‌, వికాస్‌ సారథ్యంలోని మెరైన్‌ కమాండోలు చేసిన ప్రత్యేక ఆపరేషన్‌ హైలెట్‌గా నిలిచింది.
16 / 42 \"Zoom\"ముంబై దాడుల తరువాత తీర భద్రతకు ప్రవేశపెట్టిన ఐఎస్‌వీ, ఎఫ్‌ఐసీఎస్‌ నౌకలపై చేపట్టిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
17 / 42 \"Zoom\"తీరం వెంబడి శత్రు స్థావరాలపై మూకుమ్మడి దాడులు ఆకట్టుకున్నాయి.
18 / 42 \"Zoom\"హెలికాప్టర్ల నుంచి మెరుపు వేగంతో దిగిన కమాండోలు..
19 / 42 \"Zoom\" బాంబుల మోతతో దద్దరిల్లిన ఆర్‌కే బీచ్‌ తీరం..
20 / 42 \"Zoom\"నేవీ విన్యాసాలు చూసేందుకు వస్తున్న యువత
21 / 42 \"Zoom\"అబ్బురపరిచే విన్యాసాలు తమ ఫోన్లో అందిస్తున్న దృశ్యం
22 / 42 \"Zoom\"అంగరంగ వైభవంగా నేవీకా దినోత్సవం..
23 / 42 \"Zoom\"విన్యాసాలను తిలకిస్తున్న ప్రజలు
24 / 42 \"Zoom\"సముద్రం మధ్యలో సాహస విన్యాసాలు
25 / 42 \"Zoom\"పాంటమ్‌ లీడర్‌ కమాండర్‌ అశుతోష్‌ బోగ్డే నేతృత్వంలో ఐదు విమానాలతో చేపట్టిన విన్యాసాలు అబ్బురపరిచాయి.
26 / 42 \"Zoom\"అత్యాధునిక పరికరాలు, రాడార్‌, కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌తో శత్రుమూకలపై వేగంగా దాడులకు పాల్పడేందుకు ఉపకరిస్తాయి.
27 / 42 \"Zoom\"సముద్రంలో శత్రువలుపై దాడి జరిపే దృశ్యం
28 / 42 \"Zoom\"నాలుగు చేతక్‌ హెలికాప్టర్లతో లెప్టినెంట్‌ కమాండర్‌ అరుణ్‌రాగ్‌, ఇషాన్‌ కోర్‌, కెప్టెన్‌ అగ్నిహోత్రి, ఆయుష్‌ గోయెల్‌ నేతృత్వంలో చేపట్టిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
29 / 42 \"Zoom\"పెద్ద శబ్దంతో దూసుకుపోయిన యుద్ధ విమానాలు, కమాండర్‌ వెంకటరామన్‌ సారథ్యంలోని జలాంతర్గమామి సింధు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
30 / 42 \"Zoom\" నేవీ డే వేడుకలను వీక్షించేందుకు జనం భారీగా తరలివచ్చారు.
31 / 42 \"Zoom\"అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్‌ సాయంతో పేలిన ఆయిల్‌ రిగ్‌ అలలపై అగ్నికీలలను ఎగజిమ్మింది.
32 / 42 \"Zoom\"యుద్ధ నౌకల విన్యాసాలు
33 / 42 \"Zoom\"యుద్ధ నౌకల విన్యాసాలు
34 / 42 \"Zoom\"యుద్ధ నౌకల విన్యాసాలు
35 / 42 \"Zoom\"యుద్ధ నౌకల విన్యాసాలు.
36 / 42 \"Zoom\"యుద్ధ హెలికాప్టర్లు
37 / 42 \"Zoom\"సాగర తీరంలో సూర్యస్తమయ సమయంలో.. నేవీ విన్యాసాలు
38 / 42 \"Zoom\"శరవేగంతో దూసుకుపోయిన యుద్ధ విమానాలు..
39 / 42 \"Zoom\" ఉడా పార్క్‌ నుంచి ఫిషింగ్‌ హార్బర్‌ వరకు వేలాదిగా చేరిన జనం విన్యాసాలు తిలకించారు. సెల్‌ఫోన్లతో వీడియాలను చిత్రీకరిస్తూ కనిపించారు.
40 / 42 \"Zoom\"నేవీ ఉద్యోగుల వేడుకలు
41 / 42 \"Zoom\"
42 / 42 \"Zoom\"నేవీ ఉద్యోగ జీవితంలోని కీలకమైన అంశాలతో విద్యార్థులు నృత్య ప్రదర్శన ఇచ్చారు.

Published : 
  • 11 December 2023, 1:03 PM IST