Revanth Reddy: రేవంత్‌ మీద సీనియర్ల కోపం తగ్గలేదా ?

శత్రువులు ఎక్కడో ఉండరు.. వాళ్లు వీళ్ల రూపంలో పక్కనే తిరుగుతుంటారని కాంగ్రెస్‌ను జోకులేస్తుంటారు రాజకీయం తెలిసినవాళ్లు ! హస్తం పార్టీలో పరిస్థితులు కూడా అలానే ఉంటాయ్. అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో వాళ్ల నెత్తిన వారే చేతులు పెట్టుకోవడం కాంగ్రెస్‌ నాయకులకు అలవాటు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఇదే సీన్ ! తెలంగాణలోనూ ఇలాంటి పరిస్థితులే కనిపించాయ్. రేవంత్ వర్సెస్ సీనియర్లు జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. డిగ్గీ రావడం.. మాణిక్కం మారడం.. మాణిక్‌రావ్‌ చార్జ్ […]

Post Published By: Raju Cln
Updated : 9 February 2023, 10:54 AM IST

Published : 
  • 9 February 2023, 10:54 AM IST

Exit mobile version