Revanth Reddy: ప్రగతిభవన్‌ను పేల్చేయండి.. కేసీఆర్ ఓ భూతం..! రేవంత్ మాటల వెనక అంత వ్యూహం ఉందా?
నవంబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉన్నా.. అప్పుడే సలసలమంటోంది తెలంగాణ రాజకీయం. మాటలు, తూటాల్లా లేపడం కాదు.. బాంబుల్లా పేలుతున్నాయ్ ఇప్పుడు ! కొంపలో కుంపట్లతో ఇన్నాళ్లు ఇబ్బందులు పడిన కాంగ్రెస్.. ఇప్పుడిప్పుడే కాస్త సెట్ అవుతోంది. రేవంత్ పాదయాత్ర మొదలుపెట్టారు. సీనియర్లు కూడా మరో దారిలో నడక ప్రారంభించారు. కాంగ్రెస్‌లో అంతా కూల్ అనుకున్నట్లే ఉన్నాయ్ పరిస్థితులు. దీంతో బీఆర్ఎస్ టార్గెట్‌గా రేవంత్ మాటలకు పదును పెంచారు. ఇప్పుడు ప్రగతి భవన్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత […]