న్యూజిలాండ్ కు షాక్ కేన్ మామ ఔట్ ?

భారత పర్యటనకు సిద్ధమవుతున్న న్యూజిలాండ్ జట్టుకు కష్టాలు మొదలయ్యాయి. లంక టూర్ ముగిసిన వెంటనే టిమ్ సౌథీ కెప్టెన్సీ నుంచి తప్పుకోగా… ఇప్పుడు వరుస గాయాలు కివీస్ ను వెంటాడుతున్నాయి.

Post Published By: Vencateshg
Updated : 9 October 2024, 7:06 PM IST

Published : 
  • 9 October 2024, 7:06 PM IST

Exit mobile version