టీ ట్వంటీ క్రికెట్ అంటేనే అనూహ్య ఫలితాలకు కేరాఫ్ అడ్రస్… గెలుస్తుందనుకున్న జట్టు ఓడిపోవచ్చు.. ఓడిపోతుందనుకున్న జట్టు గెలవొచ్చు.. ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో ఇలాంటి సంచలనమే చోటు చేసుకుంది.