బంగ్లా ప్లేయర్స్ కూడా రానట్టే… పీఎస్ఎల్ కు మరిన్ని కష్టాలు…!
పాకిస్తాన్ సూపర్ లీగ్ కు ఇప్పుడు పెద్ద తలనొప్పి వచ్చి పడింది. అప్ఘనిస్తాన్తో యుద్ధం నేపథ్యంలో పాక్‌లో పరిస్థితులు టెన్షన్ టెన్షన్‌గా మారాయి. మొన్నటి వరకు పాక్‌కు రావడానికి ఆసీస్ ప్లేయర్లు వెనుకంజ వేస్తే.. ఇప్పుడు పక్కదేశమైన బంగ్లాదేశ్ కూడా వస్తుందో