పాముతో సెల్ఫీ దిగుతుండగా పాము కాటుకు గురై యువకుని మృతి చెందిన ఘటన బాన్సువాడ మండలంలో చోటు చేసుకుంది. బాన్సువాడ మండలం దేశాయిపేట్ గ్రామంలో ఘటన జరిగింది. పాములు పట్టే మోచి శివరాజు పాముకాటుతో ప్రాణాలు కోల్పోయాడు.