Stock Market Holidy : స్టాక్ మార్కెట్లకు ఇవాళ సెలవు… మళ్ళీ ఎప్పుడంటే !

మొహర్రం సందర్భంగా స్టాక్ మార్కెట్ మూత పడింది. స్కూళ్ళు, ఇతర విద్యాసంస్థలు, ఆఫీసులు, బ్యాంకులు కూడా ఇవాళ మూతపడ్డాయి. BSE, NSE ల్లో ఎలాంటి ట్రేడింగ్ జరగదు. స్టాక్ మార్కెట్ మొత్తం సెలవు ఉంటుంది. ఈక్విటీ సెగ్మెంట్, ఈక్విటీ డైరివేటివ్ సెగ్మెంట్, ACLBని కూడా మూసేశారు. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా కూడా క్లోజో చేశారు.

Post Published By: dialnews
Updated : 17 July 2024, 3:25 PM IST

Published : 
  • 17 July 2024, 3:25 PM IST

Exit mobile version