ధోనీ భజన ఆపండిరా, ఫ్యూచర్ కెప్టెన్ పై ఫోకస్ ఎప్పుడు ?

ఈ 8 మ్యాచులలో రెండు కన్నా ఎక్కువ మ్యాచ్‌లలో సీఎస్కే ఓడిపోతే.. ఆ జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపు ముగిసినట్టే. కాబట్టి ఈ 8 మ్యాచులలో కనీసం ఏడింటిలో గెలిస్తే ప్లే ఆఫ్ రేసులో నిలుస్తుంది. అయితే చెన్నై జట్టుకు ఈ పరిస్థితి రావడానికి ఆ ఫ్రాంచైజీ తీరే కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Post Published By: Vencateshg
Updated : 13 April 2025, 12:21 PM IST

Published : 
  • 13 April 2025, 12:21 PM IST

Topics : 

Exit mobile version