Telangana 2023-24 Exams: ఇంజనీరింగ్, అగ్రి, ఫార్మా ప్రోఫెషనల్ కోర్సుల్లో ప్రవేశ పరీక్షల తేదీ విడుదల

తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రొఫెషనల్‌ కోర్సులలో ప్రవేశాల కోసం 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఎమ్‌సెట్‌తో పాటు మరికొన్ని ప్రవేశ పరీక్షల తేదీలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ప్రకటించారు. ఇందులో భాగంగా మొత్తం 07 ప్రవేశ పరీక్షా తేదీల వివరాలను విడుదల చేశారు. జేఎన్టీయూ నిర్వహించనున్న తెలంగాణ ఎంసెట్‌ 2023 ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించిన పరీక్షలను మే 7 నుంచి 11 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటన విడుదల చేశారు. ఎంసెట్ వ్యవసాయ […]

Post Published By: Srikar Creator
Updated : 13 February 2023, 12:55 PM IST

Published : 
  • 7 February 2023, 12:44 PM IST

Exit mobile version