టీమిండియాకు ఆల్ రౌండర్ల కొరత ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది… సుదీర్ఘ కాలం అటు బ్యాట్ తోనూ, ఇటు బంతితోనూ సత్తా చాటే ఆటగాళ్ళు మిగిలిన దేశాలతో పోలిస్తే మనకు తక్కువగానే దొరుకుతుంటారు. బ్యాట్ తో పాటు పేస్ బౌలింగ్ చేస్తూ ఆకట్టుకునే ఆల్ రౌండర్లు వస్తే ఏ జట్టుకైనా అడ్వాంటేజ్ గానే ఉంటుంది.
