పుజారా కోసం గంభీర్ పట్టు, నో చెప్పిన సెలక్టర్లు
కొత్త ఏడాదిలో కీలక మ్యాచ్ కు భారత్ రెడీ అవుతోంది. సిరీస్ ను సమం చేయాలంటే సిడ్నీ టెస్టులో గెలవాల్సిందే… బాక్సింగ్ డే టెస్టులో ఓటమి తర్వాత ఇటు సీనియర్ ప్లేయర్స్, అటు హెడ్ కోచ్ గంభీర్ పై బీసీసీఐ అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.