తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శ్వేత పత్రం విడుదల చేశారు. శాసనసభలో శ్వేత పత్రాన్ని విడుదల చేసి ఆర్థిక రంగానికి అన్ని అంశాలను వివరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 1953 నుంచి తెలంగాణ ప్రాంతానికి వచ్చిన ఆదాయం, చేసిన ఖర్చు, తీసుకున్న అప్పులు, తదితరాలను కూడా శ్వేతపత్రంలో పొందుపరిచినట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో ప్రభుత్వ భవిష్యత్తు కార్యాచరణను కూడా వివరించే అవకాశం ఉంది.

The Congress government released a 42-page white paper on the economic situation of Telangana.