డీల్ కుదిరింది ఐలాండ్ కొంటున్న నెయ్ మార్

స్టార్ క్రికెటర్లు, సాకర్ ప్లేయర్స్ , సినిమా సెలబ్రిటీలు లగ్జరీగా నివసించేందుకు భారీ భవంతులను కొంటూనే ఉంటారు. అయితే ఫుట్ బాల్ స్టార్స్ మాత్రం గత కొంతకాలంగా ఏకంగా దీవులనే కొనేస్తున్నారు. తాజాగా బ్రెజిల్ యువ‌కెర‌టం నెయ్‌మ‌ర్ జూనియ‌ర్ ఓ ఐలాండ్‌ను సొంతం చేసుకోబోతున్నాడు.

Post Published By: Vencateshg
Updated : 7 October 2024, 5:36 PM IST

Published : 
  • 7 October 2024, 5:36 PM IST

Exit mobile version