సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది ఫేమస్ అయ్యారు.. అవుతున్నారు కూడా. ఒక్క వీడియోతో సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. యూట్యూబ్ (Youtube), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ద్వారా షాట్స్, రీల్స్ చేస్తూ నేమ్, ఫేమ్ తెచ్చుకుంటున్నారు. ఒక్క వీడియో క్లిక్ అయితే చాలు.. స్టార్ స్టేటస్ కూడా వీరి సొంతమౌతుంది. ఆ తర్వాత సినిమాల్లో ఛాన్సులు కూడా కొల్లగొడుతున్నారు. కానీ విశాఖ కు చెందిన ఈ అమ్మడి రూటే సెపరేట్.

The heroine who became a thief in Instagram madness