Rain Alert: ఆగస్ట్‌ 2న మరో అల్పపీడనం.. ఈసారి ఇంకా మరణమే..

భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయ్. అదేదో పగపట్టినట్లు వానలు కురిపిస్తున్నాడు వరుణుడు. నిన్నటివరకు వర్షాలు లేవని బాధపడిన కళ్లే.. ఇప్పుడు వానలు ఆగిపోతే బాగుండు అని వేడుకుంటున్నాయ్.

Post Published By: Srikar Creator
Updated : 27 July 2023, 2:29 PM IST

Published : 
  • 27 July 2023, 2:29 PM IST

Exit mobile version