Murder Mystery: అక్క అనుమానాస్పద మృతి.. చెల్లెలు పరార్‌.. కోరుట్లలో వీడని మిస్టరీ..

అప్పటివరకు ఆడుతూ పాడుతూ ఉన్న అక్క.. అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. చెల్లేమో పరార్ అయింది. ఓ కుర్రాడితో బస్టాండ్‌లో కనిపించింది. ఒక్క రాత్రి ఆ కుటుంబంలో నింపిన విషాదం అంతా ఇంతా కాదు.

Post Published By: Srikar Creator
Updated : 30 August 2023, 12:39 PM IST

Published : 
  • 30 August 2023, 12:39 PM IST

Exit mobile version