Murder Mystery: అక్క అనుమానాస్పద మృతి.. చెల్లెలు పరార్.. కోరుట్లలో వీడని మిస్టరీ..
అప్పటివరకు ఆడుతూ పాడుతూ ఉన్న అక్క.. అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. చెల్లేమో పరార్ అయింది. ఓ కుర్రాడితో బస్టాండ్లో కనిపించింది. ఒక్క రాత్రి ఆ కుటుంబంలో నింపిన విషాదం అంతా ఇంతా కాదు.