మన్నటి వరకూ దేశంలో టమాటా ధరలు చుక్కలు చూపించాయి. నిన్న ఉల్లి, మిర్చి ఘాటెక్కాయి. ఇక పెట్రోలు, బంగారం పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు. ఎప్పుడూ తగ్గుతూ.. పెరుగుతూ ఉంటాయి. అయితా తాజాగా పప్పు ధాన్యాల ధరలు పెరిగే అవకాశం ఉంది. దీనికి కారణాలు కెనడా – భారత్ దౌత్య సంబంధాలు తెగిపోవడమే.

There is a possibility that the prices of pulses will increase in our country due to the damage of Canada-India diplomacy