అసలు నాంపల్లి కోర్ట్ లో ఏం జరిగింది…? అక్కినేని ఫ్యామిలీ ఏం చెప్పింది…?
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో పెద్ద దుమారమే రేగింది సినీ రాజకీయ వర్గాల్లో. కేటిఆర్ కు గురిపెట్టిన బాణం అక్కినేని ఫ్యామిలీకి తగిలి… ఆ బాణం పీకడానికి అక్కినేని ఫ్యామిలీ వంద కోట్లకు డిమాండ్ చేస్తోంది. నేడు కోర్ట్ లో దీనిపై విచారణ జరిగింది.