నాగార్జున ఒంటరి అయ్యారా…? ఒంటరి చేసుకున్నారా…?
సినీ పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన అక్కినేని కుటుంబం ఒంటరి అయిపోయిందా…? అక్కినేని నాగార్జునకు ఒక్కరంటే ఒక్కరు కూడా మద్దతు ఇవ్వకపోవడానికి కారణం ఏంటీ…? మెగా ఫ్యామిలీకి నాగార్జునకు దూరం ఎందుకు పెరిగింది…? దగ్గుబాటి కుటుంబంతో కూడా నాగార్జునకు సఖ్యత లేదా…? ఇప్పుడు ఈ ప్రశ్నలు సినీ, పొలిటికల్ సర్కిల్ లో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి. టాలీవుడ్ లో అత్యంత బలమైన కుటుంబంగా ఒక వెలుగు వెలిగిన అక్కినేని కుటుంబం ఇప్పుడు కనీస మద్దతు రాక […]