ఇజ్రాయెల్ – పాలస్తీన్ల యుద్దంలో పతనమైనది అమాయక ప్రజలు. వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా.. లక్షల సంఖ్యలో భవనాలు నేలకూలాయి. ఈ యుద్దం దాటికి ఆ ప్రాంతం మొత్తం భూకంపం సంభవించిందా అన్న విధంగా తయారైంది.

Thousands of buildings collapsed in Gaza area, hundreds killed in Israeli lightning Thousands of buildings collapsed in Gaza area, hundreds killed in Israeli lightning strike strike