అయోధ్యలో శ్రీరాముడు కొలువుదీరాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల కల నెరవేరింది. 5వందల ఏళ్ల తర్వాత భవ్య రామ మందిరంలో.. బాలరాముడి విగ్రహానికి ఘనంగా ప్రాణప్రతిష్ఠ జరిగింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత.. అయోధ్యలో రాముడు కొలువుదీరడంతో.. ఆ నీలమేఘ శ్యాముణ్ని సందర్శించుకోవడం కోసం భక్తులు పోటెత్తబోతున్నారు. రోజుకు 3లక్షల మంది భక్తులు.. అయోధ్య రాముణ్ని దర్శించుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Tirupati Venkanna's place.. Ayodhya Ramaiah will occupy?