జ్యూస్‌లో మూత్రం కలిపి అమ్మకం.. పాపిష్టోడా.. ఇదేం పనిరా..

తిండి, తాగే నీళ్లు.. అన్నీ కలుషితం అయిపోతున్నాయ్ ఈ మధ్య. పండ్లపై కూడా కెమికల్స్ చల్లి.. తొందరగా పక్వానికి వచ్చేలా చేసి అమ్మేస్తున్నారు. ఐతే ఫ్రూట్‌జ్యూస్‌ను కల్తీ చేస్తూ ఓ ముఠా పట్టుబడింది. వాడు ఎంత నీచుడు అంటే.. ఫ్రూట్ జ్యూస్‌లో మనుషుల మూత్రం పోసి అమ్ముతున్నాడు.

Post Published By: Vencateshg
Updated : 14 September 2024, 6:58 PM IST

Published : 
  • 14 September 2024, 6:58 PM IST

Exit mobile version