మనం వీధి కుక్కలను ఎప్పుడైనా గమనిస్తే… బండ రాళ్ళు, కరెంట్ స్తంభాలు, చెట్ల మొదళ్ళు, ఏదైనా బండి కనపడితే వాటి టైర్లపై మూత్రం స్ప్రే చేస్తూ వెళ్తూ ఉంటాయి. దీనికి కారణం ఏంటీ అనేది చాలా మందిలో సందేహాలు ఉన్నాయి.