Top story: వరుస విమాన ప్రమాదాలతో ప్రయాణికుల్లో వణుకు నిన్న అజర్ బైజాన్…నేడు దక్షిణ కొరియాలో విషాదాలు
విమానం ఎక్కాలంటే…భయపడాల్సిన పరిస్థితులు వస్తున్నాయా ? నిన్న అజర్ బైజాన్…నేడు సౌత్ కొరియాలో జరిగిన ప్రమాదాలు…సాక్ష్యంగా నిలుస్తున్నాయా ? జాగ్రత్తలు తీసుకోవడంలో విమాన సంస్థలు ఫెయిల్ అవుతున్నాయా ?