Telangana Traffic Rules: రాంగ్‌రూట్‌లో వెళ్తున్నారా.. ఫైన్‌తోపాటు పోలీస్ కేసు, జైలు కూడా..

రూల్స్ పాటించని వాహనదారులు విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు డిసైడ్ అయ్యారు. అందులోనూ రాంగ్ రూట్‌లో వాహనాలు నడిపే వాళ్లపై కొరడా ఝుళిపించబోతున్నారు.

Post Published By: narender Thiru
Updated : 20 April 2024, 3:55 PM IST

Published : 
  • 20 April 2024, 3:55 PM IST

Exit mobile version