Inter Hall Ticket: ఇంటర్ హాల్ టికెట్స్ విడుదల.. ఈ నెల 28 నుంచి పరీక్షలు మొదలు

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ఫిబ్ర‌వ‌రి 28 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ ప‌రీక్ష‌లు మార్చి 19 వ‌ర‌కు జ‌రుగుతాయి. పరీక్షా సమయం ప్రతిరోజు ఉదయం 9 నుంచి.. మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. ఫస్టియర్, సెకండియర్ కలిపి ఈ ఏడాది 9.8 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.

Post Published By: narender Thiru
Updated : 19 February 2024, 2:10 PM IST

Published : 
  • 19 February 2024, 2:10 PM IST

Exit mobile version