TSPSC: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీ ఖరారు చేసిన టీఎస్‌పీఎస్సీ

పాత గ్రూప్-1 నోటిఫికేషన్‌ రద్దు చేసిన టీఎస్‌పీఎస్సీ.. ఇటీవల 563 ఉద్యోగాలతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.

Post Published By: narender Thiru
Updated : 26 February 2024, 9:25 PM IST

Published : 
  • 26 February 2024, 9:25 PM IST

Exit mobile version