TSPSC: క్వశ్చన్ పేపర్ లీకేజ్‌ కేసు సంచలన మలుపు.. ఎంత మందికి పేపర్‌ అమ్మారో తెలుసా..

TSPSC పేపర్‌ లీకేజ్‌ కేసు కీలక మలుపు తిరగింది. ఈ కేసులో అరెస్టైన డీఈ రమేష్‌ 80 మందికి ఏఈ పేపర్‌ అమ్మినట్టు పోలీసులు గుర్తించారు. ఒక్కొక్కరి నుంచి రమేష్‌ 30 లక్షలు వసూలు చేసినట్టు చెప్తున్నారు పోలీసులు.

Post Published By: Srikar Creator
Updated : 5 June 2023, 12:54 PM IST

Published : 
  • 5 June 2023, 12:54 PM IST

Exit mobile version