Visakha Steel Plant : నేడు విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రమంత్రి కుమారస్వామి…

నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ లో కేంద్ర మంత్రి కుమారస్వామి సందర్శించనున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పుడు అందరి చూపు విశాఖ ఉక్కు కర్మాగారం పైనే ఉంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 11 July 2024, 11:00 AM IST

Published : 
  • 11 July 2024, 11:00 AM IST

Exit mobile version