బిహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన రికార్డు సృష్టించాడు. సూర్యవంశీ లిస్ట్-ఏ క్రికెట్ ఆడిన అతి పిన్న వయస్కుడైన భారతీయ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు.