VIKRAM GOUD: ఎంపీ ఎన్నికల ముందు బీజేపీకి షాక్‌లు.. తనతో పాటు వాళ్లను తీసుకెళ్తున్న విక్రమ్‌..

తెలంగాణ బీజేపీ నుంచి ఈ సీజన్‌లో ఫస్ట్ వికెట్ కూలింది. ఇది ఊహించిందే. ఐతే ఈయన తర్వాత ఎవరు క్యూ కట్టబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో అసంతృప్తికి లోనైన విక్రమ్ గౌడ్.. ఇప్పుడు బీజేపీకి రాజీనామా చేశారు.

Post Published By: narender Thiru
Updated : 11 January 2024, 5:49 PM IST

Published : 
  • 11 January 2024, 5:49 PM IST

Exit mobile version