Nagarjuna Sagar : ఎండిపోతున్న నాగార్జున సాగర్‌కు జలకళ… శ్రీశైలం నుంచి వస్తున్న భారీ వరద

నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) కు కృష్ణమ్మ (Krishnamma) పరవళ్లు తొక్కుతు.. సాగర్ లో జలకళ సంతరించుకుంది. శ్రీశైలం జలాశయానికి (Srisailam reservoir) వరద కొనసాగుతూనే ఉంది. శ్రీశైలం జలాశయం 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 2 August 2024, 3:31 PM IST

Published : 
  • 2 August 2024, 3:31 PM IST

Exit mobile version