Deepfake: డీప్ ఫేక్ సమస్యకు చెక్.. వాట్సాప్‌లో కొత్త ఫీచర్..

ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉన్న ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ.. త్వరలోనే మరింత విస్తరించే అవకాశం ఉంది. ఇదే జరిగితే పెను ముప్పుగానే చూడాలి. అందుకే.. ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ వ్యతిరేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా.

Post Published By: narender Thiru
Updated : 20 February 2024, 9:14 PM IST

Published : 
  • 20 February 2024, 9:14 PM IST

Exit mobile version