Sara Tendulkar: డీప్ ఫేక్ టెక్నాలజీ బారిన పడ్డ మరో సెలబ్రిటీ జంట.. మార్ఫింగ్ ఫొటో వైరల్..
ఈ జెనరేషన్ బ్యాంటింగ్ సెన్సేషన్ శుభ్‌మన్ గిల్, సచిన్ కూతురు సారా టెడూల్కర్ మార్ఫింగ్ ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను చుట్టేస్తున్నాయి. గిల్, సారా క్లోజ్‌గా ఉన్న ఈ ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.