Weather update : తెలంగాణ వ్యాప్తంగా విస్తరంగా వర్షాలు.. శాంతించిన గోదావరి నది

హైదరాబాద్‌లో నిన్న నుంచి వర్షపు తొలకరి చునుకులు ఆగకుండా కురుస్తున్నాయి. దీంతో పలు చోట్ల రహదారులపై వర్షపు నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ముసురు ఎప్పుడు పోతుంది? వారం రోజులుగా కనిపించకుండా పోయినా సూరీడు ఎప్పుడు వస్తాడని నగరవాసులు ఎదురుచూస్తున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 25 July 2024, 1:45 PM IST

Published : 
  • 25 July 2024, 1:45 PM IST

Exit mobile version