జైశ్వాల్ స్లెడ్జింగ్ కు రిప్లై ఇవ్వవా ? స్టార్క్ పై మిఛెల్ జాన్సన్ ఫైర్
స్లెడ్జింగ్… ఈ పదం వినగానే మొదట గుర్తొచ్చే జట్టు ఆస్ట్రేలియానే… ప్రత్యర్థి జట్టును మానసికంగా దెబ్బతీసేందుకు కంగారూలు వాడే ఆయుధమే ఈ స్లెడ్జింగ్… కానీ ఆసీస్ మాటల యుద్ధానికి వారి భాషలోనే సమాధానం చెప్పి దెబ్బకొట్టిన జట్టు ఏదైనా ఉందంటే అది టీమిండియానే..