ఆల్ రౌండర్లతో నింపేసిన ప్రీతిజింతా, పంజాబ్ టైటిల్ కల తీరేనా ?

పంజాబ్ కింగ్స్ అత్యధిక పర్స్ వాల్యూతో వేలంలోకి ప్రవేశించింది. వేలానికి ముందు ఆ జట్టు కేవలం ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుంది. తమ పర్సులో కోట్లాది రూపాయలు ఉండటంతో పంజాబ్ అత్యధికంగా శ్రేయాస్ అయ్యర్‌ను 26.75 కోట్లకు కొనుగోలు చేసింది.

Post Published By: Vencateshg
Updated : 28 November 2024, 11:59 AM IST

Published : 
  • 28 November 2024, 11:59 AM IST

Exit mobile version