కోలుకోని కేన్ మామ మూడో టెస్టుకూ దూరం

టీమిండియాతో మూడో టెస్ట్‌కు ముందు న్యూజిలాండ్‌ జట్టుకు షాక్‌ తగిలింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో మాజీ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ మూడో టెస్ట్‌కు దూరమయ్యాడు.

Post Published By: Vencateshg
Updated : 29 October 2024, 3:10 PM IST

Published : 
  • 29 October 2024, 3:10 PM IST

Exit mobile version